- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొసలికి తన రక్తాన్ని ఎరగావేసిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న పిక్
దిశ, సినిమా: తాప్సీ పన్ను తన అప్ కమింగ్ మూవీ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. జయ్ ప్రద్ దేశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలిపేందుకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా నీటిలో ఉన్న పడవలో కూర్చోని తాజ్ మహల్‌ను తదేకంగా చూస్తూ కూర్చున్న తాప్సీ.. రక్తం కారుతున్న తన ఎడమ చేతిని ఎరవేయగా నీటిలో మొసలి పరుగెత్తుకు రావడం చూపించారు. అంతేకాదు తాప్సీ బ్యాక్ కాస్త సెక్సీగా కనిపిస్తుండగా.. నడుమందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదిలావుంటే.. 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. తాప్సీని ఉదయం 9 గంటలకు సినిమా పోస్టర్ వేయమని చెబితే ఇంకెందుకు వేయలేదు' అని ఎల్ రాయ్ ఫన్నీగా ట్వీట్ చేయగా.. 'సార్ నేను ఇంకా సిద్ధంగా లేను. ఈసారి ఇక్కడ @ కనికా ధిల్లాన్ పాత్ర పోషిస్తున్నా! ఈ కథ రాయడానికి ముందు మీరు ఏమి తిన్నారో తెలియట్లేదు. ప్రతిసారీ నాకే ఇలా ఎందుకు జరుగుతుందో' అంటూ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
READ MORE
'అన్‌స్టాపబుల్ 2' న్యూ ఎపిసోడ్ ప్రోమో!