- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కూతుళ్ల కోసం ఎంతకైనా తెగిస్తా: సుస్మితా సేన్
X
దిశ, సినిమా : తన నిజ స్వభావానికి, రీల్ క్యారెక్టర్ ‘ఆర్య’కు మధ్య పోలికలుండటంపై సుస్మితా సేన్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మే 14 మదర్స్ డే సందర్భంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నటి.. ‘‘ఆర్య’ మాతృత్వానికి పర్యాయపదం. దయ, శక్తికి ప్రతిరూపం. ఆర్య ఒక యోధురాలు. ఆమె కథతో నేను అనుబంధం కలిగివున్నందుకు సంతోషిస్తున్నా. జీవితంలో ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ తన పిల్లలను రక్షించుకోవడానికి భయంకరమైన సింహంగా ఉద్భవించింది. నేను నా ఇద్దరు కూతుళ్లను జాగ్రత్తగా పెంచుకుంటున్నా. ఆర్యలో చేసినట్లే నా పిల్లల కోసం ఎంతదాకైనా వెళ్లగలనని నాకు తెలుసు. వాళ్లకోసం ఎంతకైనా తెగిస్తా. ప్రపంచంలోనే అత్యంత అందమైనది మాతృత్వం. అలాంటి బలమైన తల్లి పాత్రను తెరపై కూడా ఆస్వాదిస్తా’ అని చెప్పింది.
Also Read: మా అమ్మను చూసే నాకు ఆఫర్లు ఇచ్చారు.. అందుకే దానినుంచి తప్పుకున్న
Advertisement
Next Story