- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కంగువ’ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సూర్య.. పిక్స్ వైరల్
దిశ, సినిమా: కొలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ‘కంగువ’ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి అని అర్థం. అంటే సాటిలేని పరాక్రమవంతుడు అని దీని మీనింగ్. దాదాపు 14వ శతాబ్ధం నేపథ్యంలో కంగువ అనే యుద్ధ వీరుడి కల్పిత కథను ఈ సినిమా ద్యారా చెప్పనున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న ఈ మూవీలో సూర్య ఒకేసారి ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి దిశాపటానీ, యోగిబాబు, బాబీ డియోల్ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
అయితే తాజాగా ‘కంగువ’ కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్‌లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. దీంతో ఈ మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం అయినట్లు లేటెస్ట్ ఫొటోలతో మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వారలో ప్రకటించనున్నారు.