- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే సూర్య, జ్యోతిక రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు!!
X
దిశ, సినిమా: స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. . ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచారు. వరుస చిత్రాలతో సూర్య దూసుకుపోతుంటే.. జ్యోతిక సినిమాలతో పాటు పిల్లల బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అయితే సూర్య, జ్యోతిక రెండుసార్లు పెళ్లి చేసుకున్నారనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఇలా ఎందుకు చేసుకున్నారంటే.. మొదట సూర్యతో పెళ్ళికి జ్యోతిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో సూర్య, జ్యోతిక రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో, అధికారికంగా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మళ్లీ మ్యారేజ్ జరిగింది. ఈ విధంగా సూర్య, జ్యోతిక రెండు సార్లు వివాహం చేసుకోవడం గమనార్హం.
Read more:
నా తప్పు తెలుసుకున్నా.. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్..
Advertisement
Next Story