సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. డెరెక్టర్ ఖరారు!

by Anjali |   ( Updated:2023-04-24 11:32:19.0  )
సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. డెరెక్టర్ ఖరారు!
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో పాటు తెలుగులోనూ ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. దర్బార్ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన రజినీ నెక్స్ట్ సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, రజినీ ఫాన్స్‌కు తెలుగు టాప్ డైరెక్టర్ దిల్ రాజు శుభవార్త చెప్పారు. సూపర్ స్టార్‌తో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు చిరంజీవికి ‘‘వాల్తేరు వీరయ్య’’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించనున్నారు. దీంతో రజినీ తెలుగు ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

Also Read..

లెస్బియన్ సినిమాకు రెహమాన్ సంగీతం.. మానవత్వం ఉండాలంటూ

Advertisement

Next Story