Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ 100 రోజుల చిత్రాలు..

by Mahesh |   ( Updated:2022-11-15 04:59:13.0  )
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ 100 రోజుల చిత్రాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణ హీరోగా వచ్చిన అన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ తెలుగు పండుగ వచ్చిన సరే థీయేటర్స్ లో కృష్ణ సినిమా ఉండేది. ఒకానొక సమయంలో తన సినిమాకు తానే పోటీ పడి మరో సినిమాను రిలీజ్ చేసేవాడు కృష్ణ.. ముఖ్యంగా కృష్ణ జీవితంలో అనేక 100 రోజులు చిత్రాలు ఉన్నాయి. అవి.. ఊరికి మొనగాడు, అగ్నిపర్వతం, రామరాజ్యంలో భీమరాజు, దొంగలకు సవాల్, బుర్రిపాలెం బుల్లోడు, మండే గుండెలు, పోరాటం, ముఖ్యమంత్రి, సావాసగాళ్లు, హేమాహేమీలు, నేరము శిక్ష, సింహాసనం, ఇద్దరు దొంగలు, తండ్రి కొడుకుల ఛాలెంజ్, మండే గుండెలు, ఇంద్ర ధనుస్సు, ఏజెంట్ గోపి, వియ్యాలవారి కళ్యాణం, అమాయకుడు కాదు అసాధ్యుడు, కిరాయి అల్లుడు, ముందడుగు, దొంగలు బాబోయ్ దొంగలు, అంతం కాదిది ఆరంభం..!, దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్, కొత్త అల్లుడు, ప్రజారాజ్యం, చుట్టాలున్నారు జాగ్రత్త, భోగభాగ్యాలు, భోగిమంటలు, గురు శిష్యులు, పోరాటం, బంగారు భూమి, ఈనాడు, శంకు తీర్థం, బంగారు కాపురం, డాక్టర్ సినీ యాక్టర్, అమ్మాయి మొగుడు మామకు యముడు, వయ్యారి భామలు వగలమారి భర్తలు, అల్లరి బుల్లోడు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, యమలీల, అక్క చెల్లెలు, పల్నాటి సింహం, కంచు కాగడా, అడవి సింహాలు, ఇల్లు-ఇల్లాలు, గడసరి అత్త సొగసరి కోడలు, గూఢచారి 116, కిరాయి కోటిగాడు, కుమారరాజా, మామా అల్లుళ్ళ సవాల్, ముద్దాయి, పచ్చని సంసారం, పచ్చని కాపురం, పాడిపంటలు, పగబట్టిన సింహం, పండంటి కాపురం, పుట్టినిల్లు మెట్టినిల్లు, రాబర్ట్ రామ్ రహీమ్, వియ్యాలవారి కయ్యాలు.. ఇలా అనేక సినిమాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన థియేటర్స్‌లో వంద రోజులు పూర్తి చేసుకుని మంచి హిట్ గా నిలిచాయి. కాగా ఇందులో అత్యధికంగా మల్టీస్టారర్ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

సూపర్ స్టార్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

హీరోగా సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న ప్రతిష్ఠాత్మక అవార్డులు..

Advertisement

Next Story

Most Viewed