గతానికి సంబంధించిన వీడియోలను పిల్లలకు చూపించలేని పోర్న్ స్టార్.. జనం ఎందుకు ఎగబడుతున్నారో తెలుసుకోలేరా?

by sudharani |   ( Updated:2023-11-17 14:02:18.0  )
గతానికి సంబంధించిన వీడియోలను పిల్లలకు చూపించలేని పోర్న్ స్టార్.. జనం ఎందుకు ఎగబడుతున్నారో తెలుసుకోలేరా?
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. బాలీవుడ్‌లో నటిగా స్థిరపడిపోయింది. పలు బిజినెస్ డీల్స్‌తో బిజీగా గడుపుతుంది. ముగ్గురు పిల్లలకు కేరింగ్ మదర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. అయితే తన చిల్డ్రెన్‌ నార్మల్ పర్సన్స్‌గా ఎదగాలని కోరుకుంటున్న ఆమె.. గ్లామర్ వరల్డ్ నుంచి దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది. కానీ బయటకు వెళ్లినప్పుడు జనం తనతో ఫొటోలు దిగడాన్ని చూసిన పిల్లలు.. వాళ్లు ఎందుకు అలా సెల్ఫీలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తుంటారని చెప్పింది.

తన సినిమా ఫీల్డ్, గతం గురించి వారికి తెలియకూడదనే అనుకున్నట్లు తెలిపిన ఆమె.. తన వర్క్ వారికి ఇప్పటికీ చూపించలేదని వివరించింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు విమర్శిస్తున్నారు. పాస్ట్ వీడియోస్ చూపిస్తే పిల్లలు తప్పకుండా వదిలేసి పోతారనే భయం సన్నిలో బాగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా పోర్న్ ఇండస్ట్రీకి దూరమైన సన్నీ లియోన్.. 2011లో డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. మరో పాపను దత్తత తీసుకుని గొప్ప మనసు చాటుకుంది.

Read More : సంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Advertisement

Next Story