నాతో Sex చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.. Sunny Leone

by sudharani |   ( Updated:2022-08-18 13:52:34.0  )
నాతో Sex చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.. Sunny Leone
X

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసినట్లు తెలిపింది. 2012 'జిస్మ్ 2'తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. శృంగార తారగా ఉన్నప్పుటి రోజులను గుర్తుచేసుకుంటే కన్నీళ్లు ఆగవని చెప్పింది. 'కెరీర్ మొదట్లోనే కొంతమంది ప్రజలు నా గురించి చెడుగా మాట్లాడుతూ ఎగతాళి చేసేవారు. అసహ్యకరమైన ఉత్తరాలు రాసి ఇంటికి పంపించారు.

కానీ, మొదట నేను ఎంచుకున్న చెడు ఎంపికలే నాకు మంచిదారులను చూపించాయి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చాలామంది నాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ కొన్ని ప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్‌లు, వ్యక్తులు నన్ను చులకనగానే భావిస్తున్నారు. అయినప్పటికీ నాతో సెక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను అప్పటికీ ఇప్పటికీ పూర్తిగా భిన్నమైన మనిషిని. గతాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చోలేను' అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాను ఇక్కడ ఉండటానికే ఇష్టపడాతానన్న సన్నీ భారతీయ సినీపరిశ్రమను గాఢంగా ప్రేమిస్తున్నానంటూ.. తనను ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

'సీక్రెట్ సెక్స్ చెరసాల'.. అక్కడ పిల్లో కవర్ లో కూడా సెక్స్ టాయ్!

బ్రా'లెస్ బ్లెజర్‌లో మహానటి.. మత్తెక్కిస్తుందంటున్న ఫ్యాన్స్

బోల్డ్ యాంగిల్స్‌లో అందాల ఆరబోత.. దేనికైనా సిద్ధమంటున్న బ్యూటీ!

Advertisement

Next Story