- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో గడిపిన ప్రతి క్షణం మధురమైనదే.. కత్రినపై మరిది ప్రశంసలు
X
దిశ, సినిమా: హీరోయిన్ కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం ఎలాంటిదో వివరించాడు సన్నీ కౌశల్. విక్కీ కౌశల్ తమ్ముడు, నటుడిగా సుపరిచితుడైన సన్నీ.. వదిన, తాను తక్కువ కాలంలోనే మంచి స్నేహితులయ్యామని చెప్పాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం తన పుట్టినరోజు వేడుకకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచిందని తెలిపాడు.
అంతేకాదు తనకు చాలా ఇష్టమైన స్నీకర్స్ ఆకారంలో ఉన్న పెద్ద కేక్ కట్ చేయించిందని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆమె తన బర్త్ డే పార్టీకి వస్తుందని ఊహించలేదన్న సన్నీ.. ఇప్పుడు ఏకంగా తమ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉండటం గొప్పగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు.
ఇవి కూడా చదవండి: రజనీతో ఆ సినిమా చేయడం వల్లే నా కెరీర్ క్లోజ్ అయింది: మనీషా
Advertisement
Next Story