- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New Parlament లో ప్రదర్శితమైన తొలి సినిమా.. మరో రెండు రోజులపాటు..
X
దిశ, సినిమా : ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ‘గదర్ 2’ మరో రికార్డ్ సెట్ చేసింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన ఈ చిత్రం.. న్యూ పార్లమెంట్ బిల్డింగ్‌లో ప్రదర్శితమైంది. దీంతో ఇక్కడ స్క్రీనింగ్ అయిన ఫస్ట్ ఫిల్మ్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. కాగా నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ బ్యానర్‌లో వచ్చిన మూవీని.. మరో రెండు రోజులపాటు రోజుకు ఐదు షోలు వేయనున్నారు. కాగా అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ. 419కోట్లు వసూల్ చేయగా.. ఉత్కర్ష్ శర్మ, మనీషా వద్వా, సిమ్రత్ కౌర్, గౌరవ్ చోప్రా, లవ్ సిన్హా ప్రధానపాత్రల్లో నటించారు. ఇక 2001 హిట్ ఫిల్మ్ ‘గదర్’ సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి : Rajamouli డైరెక్షన్‌లో Chandrayaan 3.. ఆ స్టార్ యాక్టరే హీరో..?
Advertisement
Next Story