ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-05-18 08:42:22.0  )
ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసన పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశిత్‌ను చితకబాదుడు బాది మీడియా ముఖంగా క్షమాపనలు చెప్పించిన విషయం తెలిసిందే. సునిశిత్ మరో సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

సునిశిత్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఓ పెద్ద హీరో. కానీ, ఆయన పోర్న్ సినిమాలు చేశాడు. ఈ విషయంలో టాలీవుడ్‌లో సునిశిత్ అనే హీరో తప్ప ఎవరూ చెప్పరు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందంపై మర్డర్ కేసు ఉంది. ప్రభాస్, మంచు విష్ణుల మీద రేప్ కేసులున్నాయి. హీరోయిజంతో వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. మహేష్ బాబుతో డీ ఫేమ్ చేస్తున్నానని వాళ్ళ కొడుకు గౌతమ్ నాతో గొడవపడ్డాడు. మహేష్ బాబుతో ఫేషియల్ చేయించుకోవడానికి యూఎస్‌కు వెళ్లాను’’ అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు. దీంతో అది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆగ్రహం తో ఊగిపోతూ మొన్ననే కదా చితకబాదింది బుద్ధి రాలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read..

సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. వజ్రాలతో చేసిన అభరణాలు మాయం

Advertisement

Next Story