- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు దూరంగా ఉంటేనే మంచిది.. నటికి మామ సలహా
దిశ, సినిమా : ప్రముఖ నటి సుంబుల్ తౌకీర్ సహనటి టీనా దత్తాను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు మామ. ప్రస్తుతం హిందీ 'బిగ్ బాస్ 16' హౌస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న ఆమె.. విజేతగా నిలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం కుటుంబ సభ్యులను హౌస్‌లోకి ఆహ్వానించగా సుంబుల్‌ను కలవడానికి ఆమె మామ వచ్చాడు. 'టీనాతో జాగ్రత్త. ఎందుకంటే ఆమె నిన్ను చాలా వేధిస్తుంది. ఆమెకు దూరంగా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఆమె కన్నా నీవే ఆటలో మెరుగ్గా రాణిస్తున్నావ్. కాబట్టి టీనా నీకన్నా బలమైన పోటీదారుగా ఉద్భవించేదుకు వెనకాడదు' అని సూచనలు ఇచ్చాడు. అయితే తనను కలిసేందుకు తండ్రి రాకపోవడంపై కాస్త డిజప్పాయింట్ అయింది సుంబుల్. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ షేర్ చేసిన ఆయన.. కూతురికి సపోర్ట్ ఇవ్వాల్సిన టైమ్‌లో అక్కడ లేనందుకు అపాలజీ చెప్పాడు. ఇన్ని రోజులు ఆమెకు దూరంగా ఉండటం ఇదే ఫస్ట్ టైమ్.. 'లవ్ యూ బెటా. మిస్ యు ఎలాట్. నిన్ను చాలా మిస్ అవుతున్నా' అంటూ తన పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు.