- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suhas: సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఫస్ట్‌లుక్ పోస్టర్
X
దిశ, వెబ్ డెస్క్ : సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఈ సినిమాకు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్‌ను విడుదల చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సెలూన్ షాప్ ముందు 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' మెంబర్స్‌తో నిలబడి ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
Also read: నయనతారకు బిగ్ షాకిచ్చిన డైరెక్టర్.. ఆ సినిమా నుంచి ఔట్..
Advertisement
Next Story