- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమితాబ్ మనువడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అంగీకరించిన Shweta Bachchan ?
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్స్ అగస్త్య నందా, సుహానా ఖాన్ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా టాక్ నడుస్తోంది. అయితే ఈ ఇష్యూపై అగస్త్య తల్లి శ్వేతా బచ్చన్ పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. ఓ సమావేశంలో పాల్గొన్న శ్వేతను షారుఖ్ కూతురితో మీ కొడుకు ప్రేమలో పడ్డాడన్న విషయం నిజమేనా? ఇటీవలే ఆమెను మీ కుటుంబ సభ్యులకు తనే భాగస్వామిగా పరిచయం చేసినట్లు సమాచారం? అనే ప్రశ్నలకు సమాధానిమిస్తూ..
'అవును వాళ్లిద్దరికి ఒకరిపట్ల ఒకరికి మంచి బాండింగ్ ఉంది. సినిమా షూటింగ్ టైమ్‌లోనే కాకుండా అనేక పార్టీలకు కలిసి వెళతారు. ఎక్కువ సమయం కలిసి ఉండటానికే ఇష్టపడతారు' అని వాళ్ల సంబంధాన్ని ఇండైరెక్ట్‌గా అమోదించినట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. అయితే అగస్త్య, సుహానా ఇంతవరకూ తమ బంధం గురించి ఎక్కడ బహిరంగంగా మాట్లాడకపోగా.. షారుఖ్ ఫ్యామిలీ నుంచి కూడా దీనిపై ఎలాంటి కామెంట్ వెలువడలేదు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం 'ఆర్చీస్' సినిమాతో అరంగేట్రం చేయబోతుండగా.. ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది.
ఇది కూడా చదవండి : నేను Saidharam Tej ను కలవాలి.. Pawan Kalyan ఇంటి ముందు woman హల్‌చల్