Sudigali Sudheer: నేడు సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-05-19 03:12:53.0  )
Sudigali Sudheer: నేడు సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ టీవీ లో ప్రసారమయ్యే కామెడీ షోలు జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లలో తన కామెడీతో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక యూత్ గేమ్ షో అయిన పోవే పోరాను హోస్ట్ చేయడంతో అతను యూత్ ఐకాన్‌గా ఎదిగాడు.సుధీర్ కేవలం టెలివిజన్ దగ్గరే ఆగిపోకుండా.. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సుధీర్ చేసే సినిమాలు హిట్ అయి అతనికి మంచి పేరు , క్రేజ్ రావాలని కోరుకుందాం. నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Also Read: Sid Sriram: నేడు సింగర్ సిద్ శ్రీరామ్ పుట్టిన రోజు..

Advertisement

Next Story

Most Viewed