సుధీర్ బాబు 'హంట్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Hamsa |   ( Updated:2022-12-31 03:42:44.0  )
సుధీర్ బాబు హంట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హంట్'. దీనికి మహేష్ సూరపనేని ఔట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే రిలీజైన పోస్టర్, టీజర్ ప్రేటాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హంట్'.కుల్లో అంచానాలను పెంచేశాయి. తాజాగా, 'హంట్' మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థీయేటర్స్‌లోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబు ట్విట్టర్ వెేదికగా తెలుపుతూ '' తుపాకులను లోడ్ చేసి ఉంచండి. జనవరి 26 నుంచి వేట ప్రారంభమవుతుంది'' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా అలరించనున్నాడు.

Advertisement

Next Story