- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun : స్టైలిష్ స్టార్.. AAA Multiplex రెడీ.
దిశ, సినిమా: హీరోలు , హీరోయిన్లు సినిమాలు మాత్రమే కాకుండా , చాలా రకరకాల బిజినెస్ లో షార్ట్ నర్ షిప్ గా కూడా ఉంటారు. సొంతంగా వారి సంపాదన కు సంబంధించిన బిజినెస్ లు కూడా చేస్తుంటారు. ఈ పరంగా చెప్పాలి అంటే.. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కు మల్టీప్లెక్స్ బిజినెస్ ఉంది. ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ మాల్ ను స్థాపించారు సూపర్ స్టార్. ఇక ఇప్పుడు ఇదే దిశగా అల్లు అర్జున్ కూడా అడుగులు వేశారు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు చేస్తున్న బన్ని, ఇప్పుడు మల్టీప్లెక్స్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాడు. బన్ని, ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఏఏఏ (ఏషియన్ అల్లు అర్జున్) పేరిట హైదరాబాద్ అమీర్ పేట్ లో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్ కి ముస్తాబవుతోంది. త్వరలోనే ఓ మంచి రోజు చూసి ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నారు బన్ని. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏఎంబీ స్క్రీన్ లో మహేష్ కు సంబంధించిన, అతని సినీ అవార్డులతో పాటు, రికార్డులు లాంటివి గుర్తులు కనిపిస్తాయి.. మరి ఏఏఏ స్క్రీన్ లో కూడా బన్ని తన గుర్తింపు, రికార్డుల్ని చూపిస్తాడో చూడాలి.
Also Read....
- Tags
- AAA
- allu arjun