వయసు పెరిగినా పస తగ్గలే.. టాలీవుడ్ బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-01 07:31:07.0  )
వయసు పెరిగినా పస తగ్గలే..  టాలీవుడ్ బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ 2001 ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరసన నటించి తన అందంతో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికీ శ్రియా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బికినీ ధరించి భర్త, కూతురితో ఎంజాయ్ చేసిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా, శ్రియా 40 ఏళ్ల వయసులో మరోసారి తన ఘాటు అందాలు చూపించి రెచ్చిపోయింది. 2023 గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్‌లో రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్ మిర్చీలా కనిపించింది. డీప్‌గా థైస్ చూపిస్తూ అరాచకం చేసింది. ఆ ఫొటోలను శ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read More: ‘మంగళవారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బోల్డ్ కంటెంట్ విషయమేంటో మరి

Click Here For Instagram Link

Advertisement

Next Story