- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురుతో స్టార్ హీరోయిన్ లిప్ లాక్ కిస్.. ఇన్ స్టాలో రచ్చరచ్చ
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్'గా రాణిస్తుంది. 'ఉమ్రావ్ జాన్' అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన నటించింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని 2007 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే బుధవారం తన కూతురు ఆరాధ్య 11వ పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ ఫొటోనే షేర్ చేసింది. 'ఐశ్యర్య తన కూతురు ఆరాధ్యకు పెదాలపై లిప్ లాక్ ఇస్తున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా నా ప్రేమ.. నా జీవితం.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ఆరాధ్య '' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read more:
1.Emojis: ఎమోజీస్.. సరిగా అర్థం కాలేదా?
Advertisement
Next Story