- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ Anushka Shetty!
దిశ, వెబ్‌డెస్క్ : అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ఇక అరుంధతి సినిమాలో ఈ జేజమ్మ ఫర్ఫామెన్స్‌కు ఎంతో మంది దిగ్గజనటులు సైతం ఫిదా అయ్యారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడు తెలుగు తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. కాగా, ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే. అనుష్క శెట్టి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందట. అయితే ఇది నిజంగా కాదండోయ్.. ఓ సినిమాలోనంట. అసలు కథలోకి వెల్లితే.. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి గత ఏడాది చివర్లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తన 48వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో, సరోగసి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో స్వీటీ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ సీక్రెట్ లీక్ అయ్యింది. అది ఏమిటంటే ఈ సినిమాలో అనుష్క పెళ్లి కాకుండానే తల్లి అవుతుందంట. అనుకోని కారణాల వలన అనుష్క సరోగసీ ద్వారా ప్రెగ్నెంట్ అవుతుందని టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read more:
- Tags
- Anushka Shetty