అమ్మాయిల డ్రెస్ వేసుకుని పబ్లిక్‌గా తిరుగుతున్న స్టార్ హీరో !

by Prasanna |
అమ్మాయిల డ్రెస్ వేసుకుని పబ్లిక్‌గా తిరుగుతున్న స్టార్ హీరో !
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. కానీ చాలా కాలంగా ఇతను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చవిచూస్తున్నాయి. అయినప్పటికీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ‌లో అత్యధిక మూవీస్ చేసే హీరోల్లో అక్షయ్ ముందు వరుసలో ఉన్నాడు. ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రతీ రెండు, మూడు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు అక్షయ్.

ఇక బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌ను మించిన ఫిట్టర్ లేదా ఎనర్జిటిక్ ఎవరూ లేరు. 54 ఏండ్ల వయస్సులోనూ ఇంత ఫిట్‌గా ఉండటం అంటే చాలా గ్రేట్. డ్రెస్సింగ్‌లో కూడా స్టైలిష్‌గా ఉంటాడు అక్షయ్. అయితే తాజాగా ఒక బ్లాక్ డ్రెస్‌లో కనిపించాడు. ఫుల్ ప్లాజా ప్యాంట్.. లూజ్ బ్లాక్ షర్ట్‌లో కనిపించాడు కానీ, ఈ లుక్ చూడటానికి అమ్మాయిల డ్రెస్‌లాగా ఉంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story