- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో.. ఎప్పుడు, ఏ పార్టీ అంటే..?
by Indraja |
X
దిశ వెబ్ డెస్క్: స్టార్ హీరోగా ఎదిగిన తెలుగు కుర్రాడు విశాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే అని తమిళ్ ప్రజలు గర్వంగా చెప్తారు. ఎందుకంటే ఈయన సంపాదనలో కొంత భాగం ప్రజల కోసం ఖర్చు చేస్తారు. ముఖ్యంగా రైతులకు అండగా ఉంటారు. అయితే తాజాగా విశాల్ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు.
తాను రాజకీయాల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. సొంతంగా పార్టీని స్థాపించి తమళనాడులో రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని.. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తీర్చి, వారికి సేవ చెయ్యడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story