- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లికి ప్రామిస్ చేసి.. Samanthaను అమెరికా తీసుకెళ్తున్న స్టార్ హీరో?
X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అందరూ సమంతకు మయోసైటీస్ వ్యాధి మళ్లీ తిరగబడింది. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్తుంది అంటూ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
అది ఏమిటంటే? సమంతతో పాటు అమెరికాకి స్టార్ హీరో కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ట్రీట్మెంట్‌ను దగ్గరుండి చూసుకొని ఆమె మళ్లీ పూర్తి ఆరోగ్యవంతురాలిగా ఇండియాకి తీసుకొచ్చే బాధ్య తనదని సమంత తల్లికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో మాట ఇచ్చినట్లు చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.
Also Read: మరోసారి విడాకులు తీసుకోవడానికి కోర్టుకెక్కనున్న Naga Chaithanya.. క్లారిటీ ఇవ్వడానికేనా?
Advertisement
Next Story