స్టార్ హీరో సూర్యా, జ్యోతిక విడిపోయారా.. అసలు విషయం ఇదే!

by samatah |   ( Updated:2023-03-02 08:18:19.0  )
స్టార్ హీరో సూర్యా, జ్యోతిక విడిపోయారా.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : కోలీవుడ్ లవ్ లీ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు జ్యోతిక, సూర్య. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, చాలా రోజుల నుంచి వీరు దూరంగా ఉంన్నారు, విడిపోతున్నారంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై తమిళ నటుడు రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే సూర్య, జ్యోతిక పెళ్లికి సూర్య తండ్రి నిరాకరించినట్లు సమాచారం. కానీ చివరకు తన కుమారుడి కోసం ఒప్పుకున్నారంట. తర్వాత జ్యోతికను సినిమాల చేయడం వారి కుటుంబానికి ఇష్టం లేదు.కానీ ఇప్పుడు జ్యోతిక సినిమాల్లో నటిస్తుండంతో సూర్యకు తన తండ్రితో విభేదాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సూర్య, జ్యోతిక మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కానీ తర్వాత ఆ గొడవలు సద్దు మణిగాయి, కానీ సూర్య, జ్యోతిక తమ కుటుంబానికి దూరంగా ఉంటూ, ముంబైలో సెటిల్ అయ్యారు అంటు తెలిపారు.

ఇవి కూడా చదవండి : పెళ్లితోనే దరిద్రం పట్టుకుందా? ఈ జంటకు ఒక్క సినిమా లేదంటా!

Advertisement

Next Story