- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురి కోసం సినిమాలకు దూరమవుతున్న స్టార్ హీరో?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ సింగ్ హీరో, ఆలియా భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ ఓ పాపకు జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. రణ్‌బీర్ సింగ్ ‘బ్రహ్మస్త్ర’ మూవీతో హిట్ కొట్టి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. రణబీర్, శ్రద్ధా కపూర్ కలిసి జంటగా నటించిన చిత్రం ‘తూ ఝూతి మైన్ మక్కార్’ మార్చి 8న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో రణ్‌బీర్ ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాహా పుట్టినప్పటి నుండి సరిగ్గా తనకు టైమ్ కేటాయించలేదు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. సందీప్‌తో చేసే ‘యానిమల్’ షూట్‌లో కూడా నా పాత్రకు సంబంధించిన షూట్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత కనీసం వరకు ఎలాంటి సినిమాలు, పని పెట్టుకోను. ఆరు నెలలు నా కూతురు రాహాకే కేటాయిస్తాను. తనతో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అది విన్న ఫ్యాన్స్ రణ్‌బీర్ ఇప్పడు గ్యాప్ తీసుకుని మళ్లీ యానిమల్ సినిమా ప్రమోషన్స్‌లో కనిపిస్తాడని అనుకుంటున్నారు.
Also Read: నా కొడుక్కి ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తా: కాజల్ అగర్వాల్
- Tags
- Ranbir Singh