రాజమౌళిని తన కొడుకు నాన్న అని పిలవడట!

by Vinod kumar |   ( Updated:2023-03-28 12:34:31.0  )
రాజమౌళిని తన కొడుకు నాన్న అని పిలవడట!
X

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత మూవీ టీమ్ పేరు మారు మోగిపోయింది. అందులో రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఒక్కరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు కార్తికేయ. ‘నా జీవితంలో అన్నీ చూశాను. బ్యాడ్ డేస్ నడుస్తున్న సమయంలోనూ భయపడలేదు. పార్ట్ టైమ్ జాబ్‌ చేశా. నెలకు రూ.3000 ఇచ్చేవారు. ఈ పార్ట్ టైమ్ జాబ్స్ డబ్బులకోసం కాదు.. నా ఆత్మ సంతృప్తి కోసమే చేశాను. అది రాజమౌళిగారి నుంచి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి నా తండ్రిని నాన్న అని పిలవను.. బాబా అంటాను’ అని కార్తికేయ తెలిపాడు.

ఇవి కూడా చదవండి : మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు.. సాక్ష్యం ఇదే అంటున్న నెటిజన్స

Advertisement

Next Story