SSMB28 Title: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. పండుగ.. అదిరిపోయిన SSMB28 టైటిల్!

by Prasanna |   ( Updated:2023-03-07 06:27:29.0  )
SSMB28 Title: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. పండుగ.. అదిరిపోయిన  SSMB28 టైటిల్!
X

దిశ,వెబ్ డెస్క్ : అతడు, ఖలేజా వంటి వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మాటల మాంత్రికుడు కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ ప్రకటించకుండా SSMB28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక&హాసిని క్రియోషన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ స్టయిల్లో ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకున్నాడట. పూజ హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22 న టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు టాలీవుడ్ పేదలు. గతంలో ఈ సినిమాకు త్రివిక్రమ్ అ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని అయోధ్యలో అర్జునుడు, అలాగే ఆరంభం అనే టైటిల్ కూడా వినిపించింది. వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేసారో తెలియాలిసి ఉంది. కానీ మాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఆరంభం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

Read more:

Allu Arjun: బన్నీ, సందీప్ రెడ్డి సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story