- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా జరిగిన ‘కరాళ’ ప్రీరిలీజ్ ఈవెంట్
దిశ, సినిమా: హెచ్.ఎమ్ మూవీ మేకర్స్ పతాకంపై బోదాసు నర్సింహ నిర్మాణంలో హెచ్.ఎమ్. శ్రీనందన్ తెరకెక్కించిన మూవీ ‘కరాళ’. రవి శంకర్, జడి ఆకాష్, సయ్యద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రత్నావళి కొత్తపల్లి, శ్రీహరి, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గజవెల్ నర్సింహ తదితరులు మాట్లాడుతూ.. ‘ఒక మంచి చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తేనే సినిమా బతుకుతుంది. అందుకే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని ప్రేక్షకులను కోరుతున్నాం’ అని తెలిపారు. అలాగే పిలవగానే వచ్చిన అతిథులందరికీ దర్శకనిర్మాతలు ధన్యవాదాలు చెప్పగా తమ చిత్రాన్ని బిగ్ హిట్ చేయాలని నటీనటులు కోరారు.