- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్.. పెళ్లి చేసుకోబోతున్న Sree Mukhi ముహుర్తం ఫిక్స్?
దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చాలా షోలలో యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక శ్రీముఖి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈక్రమంలోనే త్వరలో శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త ఇప్పడు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. దానికి కారణం.. ఆమె తిరుమలలో ప్రత్యేక్షమవడమే. మంత్రి రోజాతో కలిసి శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి ..”తాను ఏదైనా గుడ్ పనిచేసే ముందు గుడ్ న్యూస్ చెప్పే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని “చెప్పుకొచ్చిందట.
ఈసారి సడెన్‌గా తిరుమలలో ప్రత్యేక్షమవ్వడంతో తన అభిమానులు శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ముహుర్తం కూడా ఫిక్స్ అయినట్లు ఉంది. ఆ గుడ్ న్యూస్ చెప్పడానికే శ్రీవారిని దర్శించుకుంది. తాజా సమాచారం ప్రకారం శ్రీముఖి తన జాన్ జిగిడి దోస్తును మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త తెగ ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: నిమిషానికి Allu Arha తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?