Sreemukhi: శ్రీముఖి రోజుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-01 05:45:15.0  )
Sreemukhi: శ్రీముఖి రోజుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె రెండు వైపుల నుంచి సంపాదిస్తుంది. సుమ కూడా శ్రీముఖితో పోటీ పడలేకపోతుంది. ఎందుకంటే ఈ మధ్య సుమ షోలను చాలా తగ్గించేసింది. శ్రీముఖి మాత్రం దూసుకుపోతున్నారు. రష్మీ సైతం శ్రీముఖితో పోటీపడలేకపోతుంది. శ్రీముఖికి ఉన్న డిమాండ్ పరంగా ఆమె భారీగా సంపాదిస్తుంది. శ్రీముఖి సంపాదన ఒక్క రోజుకు రూ 3 నుంచి 5 లక్షలు ఉంటుందట. అలాగే ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షలు ముట్టజెబుతారట.

Read more:

సమంతకు గుడి కట్టేందుకు అభిమాని ఎంత ఖర్చు చేశాడో తెలుసా?

Advertisement

Next Story