- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శేఖర్ మాస్టర్‌కు మూడు పేజీల లేఖ రాసిన శ్రీలీల.. కారణం ఇదే?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోల సరసన భారీ చిత్రాల్లో నటిస్తుంది యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘స్కంద’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అయితే శ్రీలీల.. శేఖర్ మాస్టర్‌కు సారీ చెబుతూ 3పేజీల లేఖ రాసినట్లు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్ టైంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీలో డాన్స్ షూట్ జరుగుతోంది. ఆ పాట కోసం చాలా టైమ్స్ రీహార్సల్స్ చేశాను. అయినప్పటికీ సెట్స్‌లో 30 రీటేకులు తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఎక్కువగా టేక్స్ తీసుకోవడం నచ్చదు.
కానీ ఆ రోజు ఎందులో చాలా టేక్స్ తీసుకున్నాను. చాలా బాధేసింది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. ఇంటికెళ్లి మాస్టర్‌కు సారీక చెబుతూ మూడు పేజీల లెటర్ రాశాను. వెంటనే ఆయన ఫోన్ చేసి నీ తప్పేం లేదు. ఏం బాధపడకు అని చెప్పారు. ఎక్కవ మంది డ్యాన్సర్స్ ఉండడం, బ్యాక్ గ్రౌండ్‌లో కరెక్ట్ స్టెప్పులు వేయకపోవడంతో రీటేక్స్ చేయాల్సి వచ్చిందని అన్నారు. దీంతో నా మనసు కుదుటపడింది.’’ అంటూ శ్రీలీల వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.