ఆ హీరోయిన్ కాస్ట్ గంటకు రూ.5 లక్షలు.. టాలీవుడ్‌లో అంతా అదే ప్రచారం!

by Hamsa |   ( Updated:2023-04-13 07:40:54.0  )
ఆ హీరోయిన్ కాస్ట్ గంటకు రూ.5 లక్షలు.. టాలీవుడ్‌లో అంతా అదే ప్రచారం!
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల రెమ్యూనరేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్‌ను బిజీగా గడిపేస్తున్న నటి.. ఇదే అదునుగా భావించి భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందట. అయితే లాంచింగ్ సినిమాకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే ఛార్జ్ చేసిన ఈ భామ ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు తీసుకోవడం విశేషం. కాగా కొన్ని చిత్రాల్లో నటించేందుకు గంటలకొద్ది కూడా చార్జ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు గంటకు దాదాపు రూ.5 లక్షల రూపాయల వరకు వసూల్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయినా ఆమె నటించిన మూవీస్‌తోపాటు తన గ్లామర్‌కు డిమాండ్ ఉండటంతో మేకర్స్ కూడా డబ్బులు ఇచ్చేందుకు వెనకాడట్లేదని సమాచారం.

Advertisement

Next Story