- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela: సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
దిశ,సినిమా: శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పుట్టింది కర్ణాటకలో.. కానీ పేరు తెచ్చుకుంది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే అని చెప్పాలి.. పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ .. వరుస ఆఫర్లతో రాకెట్ లా దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా, తాజాగా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అది ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
శ్రీలీల ఒకవైపు సినిమాలను చేస్తూనే .. ఇంకో వైపు పలు రకాల బ్రాండ్ ప్రచారంలో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఆరడజనుకు పైగా బ్రాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే మరి కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసి.. ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఒక మద్యం బ్రాండ్, బెట్టింగ్ యాప్స్ గురించి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. నేను అలాంటి వాటిని అసలు ప్రచారం చేయనంటూ వారి మొఖం మీదే చెప్పేసిందట.. జనాలను , అభిమానులను తప్పుదోవ పట్టించే ఇలాంటివి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అందుకే శ్రీల ముందుగానే ఇలాంటి రూల్ ఒకటి పెట్టుకుందట. ఆ ప్రకారమే నేను నడుచుకుంటాను.. ఎవరి కోసం ఈ రూల్ ను బ్రేక్ చేయనంటూ నిర్ణయం తీసుకుందట. ఇది తెలిసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు మీరు గ్రేట్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
గుంటూరు కారం ఎఫెక్ట్.. ఇండస్ట్రీకి శ్రీలీలనే దరిద్రం.. ఫిల్మ్ నగర్‌లో ఘోరంగా ట్రోల్స్!