- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైట్ డ్రెస్‌లో శ్రీలీల.. భూమికే కాదు ఈ యూనివర్స్ మొత్తానికి నువ్వే ఏంజెల్ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ముఖ్యంగా రవితేజ ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడుకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దీంతో శ్రీలీల టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. కానీ వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి. అలాగే వచ్చిన క్రేజ్ కూడా పోయి ప్రస్తుతం ఆఫర్లు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నితిన్‌తో ఓ సినిమా చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా, శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకొని హ్యాపి బర్త్‌డే ట్యాగ్ ఉన్న కిరీటాన్ని పెట్టుకొని పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ‘భూమికే కాదు ఈ యూనివర్స్ మొత్తానికి నువ్వే ఏంజెల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఆ ఫోటోలను ఓ సారి చూసేయండి.