- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి గారాల పట్టి.. లంగావోణి పిక్స్ వైరల్!
X
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఎప్పుడూ గ్లామర్ ఫొటోలతో దర్శనమిస్తుంటుంది. కానీ.. తాజాగా ఈ అమ్మడు యువత ఫిదా అయ్యే అందచందాలతో సంప్రదాయ బద్ధంగా లంగావోణీలో మెరిసింది. కాగా ఈ రోజు(ఆగస్టు 28) ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లింది. నెలల వ్యవధిలోనే జాన్వీ శ్రీవారి దగ్గరకు వెళ్లడం ఇది రెండవసారి. కొన్ని నెలల క్రితం తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి బ్లూ లెహంగా ధరించి.. ఆలయం ఎదుట కనిపించింది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ లంగావోణీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనీయర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
Read More : ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేశా.. ఫస్ట్ లవ్‌పై జాన్వీ ఓపెన్
Advertisement
Next Story