షర్ట్ బటన్స్ తీసేసిన Sreemukhi.. ఇంక కొంచెం కిందకు అంటున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2022-09-23 07:48:13.0  )
షర్ట్ బటన్స్ తీసేసిన Sreemukhi.. ఇంక కొంచెం కిందకు అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. బుల్లితెరపై తన మార్క్ చూపిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా బోల్డ్ ఫొటో‌షూట్ చేసిన నటి.. ఇందుకు సంబంధించిన పిక్స్ స్వయంగా నెట్టింట పోస్ట్ చేయడంతో విమర్శలపాలవుతోంది. బ్లాక్ జీన్స్, మ్యాచింగ్ షూస్, ప్రిటెండ్ షర్ట్, పొడవైన జుట్టు, పెద్ద సైజ్ చెవి రింగులు ధరించి.. విభిన్న యాంగిల్స్‌లో పోజులిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. అంతేకాదు ఒక ఫొటోలో ఏకంగా షర్ట్ బటన్‌ తీసేసి ఎద అందాలను బహిర్గంతం చేస్తూ కొంటె చూపులతో మత్తెక్కిస్తోంది. 'డ్యాన్స్ ఐకాన్'షో కోసం ఇలా రెడీ అయిన శ్రీముఖి లుక్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'అక్కా ప్లీజ్ నువ్వంటే కొంచెం అడ్మైర్ ఉంది. ఇలాంటి పోస్టులు పెట్టకు అక్క', 'చూస్తే తప్పు అంటారు. ఇలా చూపిస్తే ఆమెను ఏమంటారు?' 'ఇంకా కొంచెం కిందకు అను సరిపోతుంది' అంటూ సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

ఆ యాంగిల్ లో అదరగొడుతోన్న ఈషా రెబ్బా!

Advertisement

Next Story