- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela : త్వరలో శ్రీలీల పెళ్లి.. ఆ రాజకీయనాయకుడి మనవడితోనేనా?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి,తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల అనుకునేలోపే సీన్ రివర్స్ అయ్యింది.
చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో శ్రీలీల యాడ్స్ చేస్తూ సంపాదిస్తుందంట. అంతేకాకుండా నటి ప్రస్తుతం సినిమాలు వదిలేసి చదువు మీద ఫొకస్ చేస్తుందంట. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? శ్రీలీల ఓ రాజకీయ నాయకుడి మనవడితో రిలేషన్‌లో ఉన్నదంట. వీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కన్నడ మీడియాలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక వీరి ఇరుకుటుంబాలు కూడా తమ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నటి త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటున్నారు ఫ్యాన్స్
Read More...
అవకాశాలు లేక అలాంటి రోల్‌కి ఓకే చెప్పిన శ్రీలీల..! ఇదేందయ్య ఇది అంటూ తలలు పట్టకుంటున్న ఫ్యాన్స్