ఆఫర్స్ లేక ఆ పని చేస్తున్న శ్రీలీల.. పాపం ఎంత కష్టం వచ్చే అంటున్న నెటిజన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-03-23 08:37:52.0  )
ఆఫర్స్ లేక ఆ పని చేస్తున్న శ్రీలీల.. పాపం ఎంత కష్టం వచ్చే అంటున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : ఇండస్ట్రీలో బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఎక్కడ చూసినా, ఆమె పేరే వినిపిస్తుంది.పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన అందం , నటన, డ్యాన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ మధ్య శ్రీలీల వరసగా హాట్ హాట్ ఫొటో షూట్ చేస్తూ సమ్మర్‌లో హీట్ పెంచుతుంది. అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దీంతో మూవీస్ అన్నీ ఫ్లాప్ కావడంతో బ్యూటీ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ రావడం తగ్గినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా ఖాళీగా ఉంటుదంట. గత ఆరు నెలల నుంచి శ్రీలీలకు ఒక్క ఆఫర్ కూడా రావడం లేదంట. దీంతో శ్రీలీల టైంపాస్ కోసం జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేయడం .. స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేయడం, ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవ్వడం లాంటివి చేస్తుదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పాపం శ్రీలీలకు ఎంత కష్టం వచ్చింది అంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story

Most Viewed