- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షూటింగ్స్ లోకేషన్స్‌లో అదొక వ్యసనంగా మారిపోయింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. రవితేజ ‘ధమాకా’ చిత్రంతో హిట్ అందుకుని వరుస ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ నుంచి మొదలుకొని సీనియర్ హీరోల వరకు ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు. ఈ అమ్మడు చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలున్నాయి. షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఇండస్ట్రీలో నాకు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే చాలు. అలాంటి పాత్రలను తప్పకుండా వదులుకోను. ఒక్క రోజు షూటింగ్ లేకుంటే ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. నాకు షూటింగ్ లోకేషన్స్‌లో ఉండటమే ఇష్టం అదొక వ్యసనంగా మారిపోయింది. ఇలా సినిమాలంటే ఎంతో ఇష్టం ఏర్పడటంతో తనకు ఎక్కువగా షూటింగ్ లొకేషన్స్ లో ఉండడానికే ఇష్టపడతానని శ్రీ లీల తెలిపింది.
Read More... లోదుస్తులు లేకుండా ప్రగ్యా జైస్వాల్... క్లీవేజ్ షో
Sunny Leone : 60 ఏళ్ల పురుషులతో సెక్స్.. సన్నీ లియోన్ గురించి డైరెక్టర్ కామెంట్స్