Surekha చేసే పనులపై Sreeja అసహనం.. అంత తప్పు ఏం చేసిందంటే....!! Viral Post

by sudharani |   ( Updated:2023-09-15 16:18:37.0  )
Surekha చేసే పనులపై Sreeja అసహనం.. అంత తప్పు ఏం చేసిందంటే....!! Viral Post
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీజ భర్త కల్యాణ్య దేవ్‌తో విడిపోయినట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మూడో పెళ్లి గురించి పలు రకాలుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చిన మెగా డాటర్ స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా, శ్రీజ తన తల్లి కొణిదెల సురేఖ పై ఆసక్తికర కామెంట్ చేసింది. ‘‘నేను మా అమ్మని బాక్స్‌లో ఎగ్స్ పెట్టమని అంటే.. ఇలా ఇన్ని రకాల డిషెస్ చేసి పెడుతుంది? ఇవన్నీ ఏంటి? అన్నట్టుగా శ్రీజ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు శ్రీజ కొంచెం అసహనం వ్యక్తం చేసినట్లుగా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Katrina Kaif రియల్ క్యారెక్టర్‌పై Vicky Koushal షాకింగ్ కామెంట్స్.. మొదట్లో భయమేసిందంటూ



Advertisement

Next Story