- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మచ్చలేని అందాల రాణి.. న్యూడ్ ఫొటో షూట్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సొనాలి
దిశ, సినిమా : హిందీ ‘బిగ్ బాస్ 8’ స్టార్, నటి సొనాలి రౌత్ టాప్‌లెస్ వీడియోతో నెట్టింట హంగామా చేసింది. గతంలోనూ బోల్డ్ షోలతో సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేసి భారీ ఫాలోయింగ్ సంపాదించున్న ఆమె.. ఈ మధ్య మరింత రెచ్చిపోతుంది. చేతిలో సినిమా అవకాశాలు లేక తన అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న హాటీ.. రీసెంట్‌గా న్యూడ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న ఫొటో, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసి కుర్రాళ్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఈ వీడియోలో ముందుగా బ్లాక్ కలర్ టూ పీస్ బికినిలో కనిపించిన ఆమె ఆ తర్వాత పూర్తి నగ్నంగా పోజులిచ్చింది. వక్షోజాలకు బ్లాక్ టోపీ అడ్డం పెడుతూ ఊరించింది. అంతేకాదు ఈ పోస్టుకు ‘ఐయామ్ ఫీలింగ్ గుడ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా నటి అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు కుర్రాళ్లు. ‘మచ్చలేని అందాల రాణి. సో టెమ్‌టింగ్’ అంటూ పొగిడేస్తున్నారు.