- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Sonakshi Sinha : ఏ స్త్రీ ఈ సమస్య నుంచి తప్పించుకోలేదు.. దేశానికి అధ్యక్షురాలైనా అంతే
Sonakshi Sinha : ఏ స్త్రీ ఈ సమస్య నుంచి తప్పించుకోలేదు.. దేశానికి అధ్యక్షురాలైనా అంతే
X
దిశ, సినిమా: మహిళా సెలబ్రిటీల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతన్న చర్చపై సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా తన ఫాలోవర్స్‌తో సరదాగా ముచ్చటించగా.. ‘ఎప్పుడైనా మ్యారేజ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొన్నావా?’ అనే ఓ అభిమాని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘నా అనుచరుల్లో దాదాపు 500 మంది నా పెళ్లి గురించే ప్రస్తావిస్తుంటారు. కావాలంటే నా కామెంట్స్ సెక్షన్‌ను తెరవండి. వాళ్లంతా ఏమీ కోరుకుంటున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది’ అని తెలిపింది. ఈ క్రమంలోనే ఏ స్త్రీ కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోలేదన్న నటి.. ‘ఒక మహిళ దేశానికి అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ.. జనాలు ఆమె వివాహం గురించి అడగకుండా, మాట్లాడకుండా ఉండలేరు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.
Also Read.: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉరితాడుతో హల్ చల్ చేసిన మోడల్
Advertisement
Next Story