- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోలను ముద్దు పెట్టుకోవడం నచ్చదు : బాలీవుడ్ బ్యూటీ
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. డిఫరెంట్ రోల్స్ చేసేందుకే మొగ్గు చూపుతానంటోంది. గుర్తింపుతెచ్చే ట్రెడిషనల్ క్యారెక్టర్లు మాత్రమే చేయాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టేముందే ఫిక్స్ అయ్యానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకున్నా.
ఎంత అద్భుతమైన సినిమా అయినా.. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. నా దగ్గరకు వచ్చిన దర్శకనిర్మాతలకు నా అభిప్రాయాన్ని ముక్కు సూటిగా చెప్పేశా. అందుకే ఎక్కడా కిస్ సీన్, బోల్డ్ లుక్స్ లేకుండా జాగ్రత్తపడుతున్నా. ఇప్పటికైతే హద్దులు దాటలేదు. భవిష్యత్తులోనూ ఇదే మాటకు కట్టుబడి ఉండాలనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.
Also Read : మా పెళ్లికి ఎవరూ రావొద్దనే కోరుకున్నాం : కత్రిన
Advertisement
Next Story