మాస్ మహారాజ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సాలిడ్ అప్డేట్..!

by Prasanna |   ( Updated:2023-08-12 13:55:43.0  )
మాస్ మహారాజ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సాలిడ్ అప్డేట్..!
X

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో రేణు దేశాయ్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మోస్ట్ అవెయిటెడ్ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Read More: రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న Niharika Konidela

Advertisement

Next Story