- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Leo : ‘లియో’ నుంచి సాలిడ్ గ్లింప్స్ రెడీ.. ఎప్పుడంటే
X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో భారీ చిత్రం ‘లియో’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. అయితే మేకర్ ఇప్పటికే మంచి అప్డేట్స్‌తో ఆడియన్స్‌లో హైప్‌ని పెంచేశారు. ఇక ఈ జూన్‌లో విజయ్ బర్త్ డే కానుకగా పోస్టర్‌తో పాటుగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా సుమారు నిమిషాల వ్యవధిలో ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి మరో సాలిడ్ అప్‌డేట్‌తో మూవీ టీమ్ రెడీ అవుతున్నట్లు టాక్. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: నా సినిమాలో నటించకుంటే చంపేస్తా.. ‘పుష్ప’ నటుడికి అల్లు అర్జున్ వార్నింగ్
Advertisement
Next Story