- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సలార్’ ట్రైలర్ అప్‌డేట్‌పై సాలిడ్ బజ్
దిశ, సినిమా: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కాగా రిలీజ్‌కు ముందే ఈ మూవీ ‘RRR’ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. అది కూడా అమెరికాలో. అక్కడ ఉన్న అన్ని సినీ మార్క్ థియేటర్లలో ‘సలార్’ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనత సాధించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 285 సినీ మార్క్ థియేటర్లలో రిలీజై రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు ‘సలార్’ దానిని అధిగమించబోతోంది. అంతేకాదు నార్త్ అమెరికాలో ఏకంగా ప్రభాస్ మూవీ 1980కి పైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభిమానులంతా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఆగస్టు 28న మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Read More: Jr.ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ పెట్టిన మోక్షజ్ఞ.. షాక్‌లో బాలకృష్ణ..!