- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎఫెక్ట్‌తో మూత్ర విసర్జన చేయలేకపోయా.. ఇప్పుడు హాయిగా ఉంది
X
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ ఫేమ్, నటి సోఫియా హయత్ కడుపులో తిత్తి(cyst) తొలగింపు కోసం ఆపరేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. కొంతకాలంగా దానివల్ల విపరీతమైన నొప్పితో బాధపడుతున్నానన్న సోఫియా.. నడవడానికి, తుమ్మడానికి, కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా బాధపడినట్లు తెలిపింది. ఈ మేరకు తన బొడ్డుపై ఏడు సెంటీమీటర్ల మేరకు ఉన్న శస్త్రచికిత్స మచ్చను చూపిస్తూ ఎమోషనల్ అయింది. ‘ఈ భారీ ఆపరేషన్ తర్వాత నా శక్తిని పూర్తిగా తిరిగి పొందినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కష్ట సయమంలో నాకు తెలియని శ్రేయోభిలాషులు కుంటుంబం కంటే ఎక్కువగా మద్దతుగా నిలిచారు. నేను త్వరగా కోలుకునేందుకు మానసిక ధైర్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు’ అంటూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించింది.
Read More... మీకు సెక్స్ కావాలంటే నన్ను ఆహ్వానించండి.. మరిచిపోవద్దంటూ నటి షాకింగ్ పోస్ట్
Advertisement
Next Story