- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలులో డ్యాన్స్ చేసిన Rhea Chakraborty ..
దిశ, సినిమా : హీరోయిన్ రియా చక్రవర్తి బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులు జైలులో గడిపిన ఆమె.. చివరి రోజున ఇన్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేసినట్లు సోషల్ యాక్టివిస్ట్ సుధా భరద్వాజ్ తెలిపింది. స్టార్ అనే ఇగో లేకుండా జైలులో అందరితో కలిసిపోయినట్లు చెప్పింది. అలాంటి అమ్మాయిని మీడియా, సోషల్ మీడియాలో నెగెటివ్‌గా చిత్రీకరించడం చూసి బాధపడ్డామని, కానీ ఈ ఘటనను రియా స్పోర్టివ్‌గా తీసుకుందని వివరించింది. జైలు నుంచి వెళ్లే రోజున తన బ్యాంక్ ఎకౌంట్‌లో మిగిలిన డబ్బుతో అందరికీ స్వీట్లు పంచిపెట్టినట్లు చెప్పింది. అందరి కోరిక మేరకు డ్యాన్స్ చేసినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి : 'XXX' సిరీస్‌లో బూతు పురాణం.. అయినా నిర్మాతకు..
ఇవి కూడా చదవండి : అలియా ప్రసవం.. రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?