- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభిత-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్.. సమంత షాకింగ్ నిర్ణయం.. తనపైనున్న 60% ఆస్తి గురించి లాయర్లతో చర్చలు?
దిశ, సినిమా: కామన్‌గానే సినీసెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో మోతమోగపోతుంటుంది. పైగా ప్రేమ, పెళ్లి, డివోర్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రేమ అనగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వారు ఎక్కడెక్కడ కనిపించారని, పెళ్లి అనగా తమ బ్యాగ్రౌండ్ గురించి, ఇక డివోర్స్ విషయానికొస్తే చెప్పనవసరమే లేదు బాబోయ్.. సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారని ఏ కొంచెం మ్యాటర్ బయటికొచ్చినా..ఇక జనాలు స్టార్ చేస్తారు. వేరే వ్యక్తులతో ఆ హీరోయిన్ అండ్ హీరో రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు.
అయితే తాజాగా నాగ చైతన్య -సమంత విషయంలో అదే జరుగుతుంది. నాగ చైతన్య తోటి నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరుపుకోగా.. తాజాగా సామ్ ఓ డైరెక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుందని నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో సామ్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత తనపై ఉన్న 60 శాతం ఆస్తిని అనాథ పిల్లలకు రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. దీని గురించి లాయర్లతో చర్చిస్తుందట. ఇప్పటికే సామ్ ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి..దీని ద్వారా అనేక మందికి సేవ కార్యక్రమాలు చేపడుతోంది.
Read More..
Naga Chaitanya-sobhita: శోభితా-చైతూ పెళ్లి టైమ్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?