- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బన్నీలో ఆ క్వాలిటీ అంటే స్నేహ రెడ్డికి అస్సలు నచ్చదట.. అది ఏంటంటే?
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ లవ్ లీ కపుల్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జోడీ చాలా స్పెషల్. అల్లు అర్జున్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటారు.స్నేహ రెడ్డి ఇంట్లోనే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అదేమిటంటే అల్లు అర్జున్ లో ఒక క్వాలిటీ అంటే స్నేహ రెడ్డికి అస్సలు నచ్చదట. దాని వల్ల స్నేహారెడ్డి,అల్లు అర్జున్ తో రెండు రోజులు మాట్లాడదట. ఈ క్రమంలోనే ఇటీవల అల్లు అర్జున్ ఒక షో లో తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయిపోయాడు. అప్పుడు స్నేహ, బన్నీ తో రెండు రోజులు మాట్లాడలేదట. పర్సనల్ విషయాలను బయట పెట్టడం స్నేహారెడ్డికి అస్సలు ఇష్టం ఉండదట.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
Also Read: సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ సారి సినిమాలో ఏకంగా ఆరుగురితో అట?